ఈ కత్తెర మామూలు కత్తెర కాదు..✂️* అడ్డగోలుగా ప్రజల సొమ్మును దోచుకునే దొంగల జేబులు కత్తరించడానికి వచ్చిన కత్తెర.!

ఈ కత్తెర మామూలు కత్తెర కాదు..✂️* అడ్డగోలుగా ప్రజల సొమ్మును దోచుకునే దొంగల జేబులు కత్తరించడానికి వచ్చిన కత్తెర.!

*ఈ కత్తెర మామూలు కత్తెర కాదు..✂️* అడ్డగోలుగా ప్రజల సొమ్మును దోచుకునే దొంగల జేబులు కత్తరించడానికి వచ్చిన కత్తెర.! అధికార గర్వంతో విర్రవీగే అహంకారుల తోకలు కత్తరించడానికే ఈ కత్తెర గుర్తు పుట్టింది.! పేదవాడి కడుపు కొట్టే వ్యవస్థలను, అవినీతి రాజకీయాలను వేళ్లతో సహా కత్తిరించడమే ఈ కత్తెర లక్ష్యం.! జనగామ మున్సిపల్ ఎన్నికల్లో కత్తెర పదును చూపిద్దాం..! బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారాన్ని సాధించుకుందాం.! *-ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* *టీఆర్పీ పార్టీ అధినేత* Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments