ఎస్సీ ప్రభుత్వ ఉద్యోగుల కు ఆపద వస్తే మందకృష్ణ మాదిగ అన్న ఉన్నాడు…!* *ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు ఆపద వస్తే బెల్లయ్య నాయక్ అన్న ఉన్నాడు…!* *మరి బీసీలకు ఎవరు ఉన్నారు??*

ఎస్సీ ప్రభుత్వ ఉద్యోగుల కు ఆపద వస్తే మందకృష్ణ మాదిగ అన్న ఉన్నాడు…!* *ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు ఆపద వస్తే బెల్లయ్య నాయక్ అన్న ఉన్నాడు…!* *మరి బీసీలకు ఎవరు ఉన్నారు??*

*ఎస్సీ ప్రభుత్వ ఉద్యోగుల కు ఆపద వస్తే మందకృష్ణ మాదిగ అన్న ఉన్నాడు…!* *ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు ఆపద వస్తే బెల్లయ్య నాయక్ అన్న ఉన్నాడు…!* *మరి బీసీలకు ఎవరు ఉన్నారు??* *ఇకమీదట బీసీలకు తీన్మార్ మల్లన్న ఉంటాడు!& తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా అన్నివేళలో ఉంటుంది!* *బీసీ ఉద్యోగికి అన్యాయం జరిగినా,బీసీ విద్యార్థికి ఇబ్బంది వచ్చినా,బీసీ కార్మికుడి హక్కులు దెబ్బతిన్నా,క్షణాల్లో స్పందించే నాయకత్వం తీన్మార్ మల్లన్నది.!* *బీసీల గౌరవం కోసం, భద్రత కోసం, రాజ్యాధికార సాధన కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా నిలుస్తుంది.!* *మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో మనోహర్ అనే ప్రొఫెసర్ నీ ఆకారణంగా సస్పెండ్ చేస్తే నేను TRP రాష్ట్ర నాయకత్వం అండగా వెళ్ళి నిలిచాం!* *ఇకపై బీసీలపై అన్యాయం జరిగితే ఊరుకోము.!*🔥🔥 *బీసీలకు బలమై, భరోసాగా నిలబడేది తీన్మార్ మల్లన్న.* *జై బీసీ ఐక్యత ✊* *జై తెలంగాణ ✊* *జై TRP 💪* Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments