మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు....ఒకవేళ వేస్తే మా బీసీలను ఇంకా తన్నండి అని రెడ్డిలకు చెప్పకనే చెప్పినట్టు

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు....ఒకవేళ వేస్తే మా బీసీలను ఇంకా తన్నండి అని రెడ్డిలకు చెప్పకనే చెప్పినట్టు

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు....ఒకవేళ వేస్తే మా బీసీలను ఇంకా తన్నండి అని రెడ్డిలకు చెప్పకనే చెప్పినట్టు మనకు 42శాతం రిజర్వేషన్ ఇస్తాం అని ఎన్నికల నాడు కామారెడ్డి డిక్లరేషన్ హామీ ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ... సర్పంచ్ ఎన్నికల్లో,ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు పంగనామాలు పెట్టిన కాంగ్రెస్ పార్టీని ఓడించి బీసీల సత్తా చూపించాల్సిన అవసరం ఉంది💯 మనల్ని మోసం చేసినప్పుడు మనం కూడా ఆ పార్టీని మోసం చేయడంలో తప్పులేదు... Telangana Rajyadikara Party Telangana State

Post a Comment

0 Comments