*మన SC, ST, BC బిడ్డల కోసం*
*మన పార్టీ… మన జెండా*
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా అండగా ఉంటుంది!*
*మన పిల్లల భవిష్యత్తును కట్ చేసి*
*అధికారం మదంతో, అహంకారంతో ఉన్న పాలనకు*
*గుణపాఠం చెప్పేందుకే*
*మనకు ‘కత్తెర’ గుర్తు వచ్చింది!*
*ఇది గుర్తు కాదు*
*అహంకారాన్ని కత్తిరించే ఆయుధం!*
*ఇది పార్టీ కాదు*
*మన బిడ్డల భవిష్యత్తుకు భరోసా!*
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత MLC తీన్మార్ మల్లన్న* 🔥🔥🔥🔥
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>