*శాసన మండలిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, MLC తీన్మార్ మల్లన్న గారు రాష్ట్రంలో జరుగుతున్న GST మోసాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు*
*కొంతమంది వ్యాపారులు కస్టమర్‌ల నుంచి GST వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించడం లేదని*
*మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక బట్టల షాప్‌లో QR కోడ్ స్కాన్ చేస్తే వ్యవసాయ ఉత్పత్తులుగా చూపించి పన్ను ఎగ్గొడుతున్నారని*
*మహారాష్ట్ర కీ మన రాష్టం నుంచి గుట్కా GST లేకుండా ఆరాష్ట్రంలోకి వెళ్లడం అనేది పూర్తిస్థాయి పన్ను మోసమని*
*మల్లన్న గారు స్పష్టం చేశారు*
*ఇది చిన్న పొరపాటు కాదు*
*ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఆర్థిక నేరం*
*నిజాయితీగా పన్నులు చెల్లించే వ్యాపారులపై అన్యాయం అని మండలిలో ప్రభుత్వాన్ని నిలదీశారు*
*#తెలంగాణ రాజ్యాధికార పార్టీ* 🔥🙏
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>