సంక్రాంతి వేళ సంతోషాల హేల! 🪁 సంక్రాంతి పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు తన కుటుంబంతో కలిసి వేడుకలను జరుపుకున్నారు.

సంక్రాంతి వేళ సంతోషాల హేల! 🪁 సంక్రాంతి పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు తన కుటుంబంతో కలిసి వేడుకలను జరుపుకున్నారు.

సంక్రాంతి వేళ సంతోషాల హేల! 🪁 సంక్రాంతి పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు తన కుటుంబంతో కలిసి వేడుకలను జరుపుకున్నారు. తన ఇద్దరు పిల్లలతో పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆకాశంలో పతంగులు ఎగురవేస్తూ పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు. కుటుంబ సమేతంగా జరుపుకున్న ఈ మధుర క్షణాలు అందరిలోనూ పండుగ కళను నింపాయి.

Post a Comment

0 Comments