*తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పత్రికల యాజమాన్యాన్ని పరిశీలిస్తే, ఎక్కువ భాగం అగ్రవర్ణాల చేతుల్లోనే ఉంది అన్నది ఒక కఠినమైన నిజం*
*ఒకటి మినహా అది కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినది*
*మిగతావన్నీ అదే వర్గాల నియంత్రణలో ఉన్నాయి*
*అలాంటి పరిస్థితుల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయం, దోపిడీ, హక్కుల నిరాకరణలను నిజాయితీగా, నిరంతరం చూపించే పత్రిక ఏది? అనే ప్రశ్న చాలా సహజం*
*స్పష్టంగా చెప్పాలంటే*
*బీసీల సమస్యలు ఈరోజు ప్రధాన పత్రికల ఏజెండాలోనే లేవు*
*రిజర్వేషన్లు, బీసీ బడ్జెట్, బీసీ సబ్ ప్లాన్, విద్య ఉపాధి అవకాశాల దోపిడీ ఇవన్నీ వార్తలుగా కాకుండా నిశ్శబ్దంగా నెట్టివేయబడుతున్న అంశాలు*
*అందుకే ఈరోజు బీసీ సమాజానికి*
*ప్రధాన పత్రికలు కాదు*
*కార్పొరేట్ మీడియా కాదు*
*ప్రజలే బలం*
*సోషల్ మీడియానే మన ఆయుధం*
*మీడియా మనకోసం మాట్లాడకపోతే,*
*మనమే మీడియాగా మారాలి*
*మన అన్యాయాన్ని మనమే ప్రశ్నించాలి*
*మన హక్కులను మనమే డిమాండ్ చేయాలి*
*మన బీసీల కోసం పుట్టిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క సిద్ధాంతాలను లక్షలను మనమే మన బీసీలకు చేరావేయాలి ఏ మీడియా మన వార్తని రాయదు*🔥🙏
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ*
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>