గతంలో ఉన్న ట్రాఫిక్ చలాన్లను మాఫీ చేయాలి*
*అనంతరం స్పష్టమైన నియమ నిబంధనలను పక్కదారి లేకుండా పక్కాబందీగా అమలు చేయాలి*
*రాపిడో, ఆటో డ్రైవర్ల జీవన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మానవీయంగా, జాలి చూపాలి*
*గతంలోనే మండలిలో సూచన చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు* 🙏
*కానీ SC ST బీసీలు పన్నులు, ఇలా ప్రభుత్వం పెట్టిన చలాన్లు కట్టడానికే పనికస్తం*
*అందుకే రాజ్యం మారాలి అధికారం బీసీల చేతులోకి రావాలి*🔥🤝
*#తెలంగాణ రాజ్యాధికార పార్టీ*🔥🤝
Teenmara Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>