బీసీలు అంటే కేవలం జెండాలు కట్టడం,జిందాబాద్ లు కొట్టడం వరకు మాత్రమే అని ఈ అగ్రవర్ణ పార్టీలు డిసైడ్ చేశాయి....

బీసీలు అంటే కేవలం జెండాలు కట్టడం,జిందాబాద్ లు కొట్టడం వరకు మాత్రమే అని ఈ అగ్రవర్ణ పార్టీలు డిసైడ్ చేశాయి....

బీసీలు అంటే కేవలం జెండాలు కట్టడం,జిందాబాద్ లు కొట్టడం వరకు మాత్రమే అని ఈ అగ్రవర్ణ పార్టీలు డిసైడ్ చేశాయి.... కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక్కటే బీసీలను పాలకులను చేయాలని డిసైడ్ అయింది.... తేల్చుకోండి బీసీ ప్రజలారా....ఇంకా జిందాబాద్ లు కొడుతూ టిక్కెట్లు ఇవ్వని రెడ్డి,రావుల పార్టీల్లో ఉంటారా.... లేక మీకు B - form ఇచ్చి మిమ్ములను పాలకులను చేసే తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు ఉంటారా...???? ఆలోచించుకోండి...కత్తెర గుర్తుకు ఓటేయ్యండి✂️✂️✂️ Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments