*అరే… మీ చేతిలో అధికారం ఉందని*
*మీరు అధికారంలో ఉండేది**ప్రజల కోసం కాదు…**మీ వ్యాపారాల కోసం,**అక్రమాల కోసం,**దందాల కోసమే*..
*ఒక్క సంతకంతో వంద కోట్లు అధికారికంగా దోచుకుంటున్నారు!*
*మా పేద ప్రజలు ₹100 భోజనం బయట ఒక్క పూట చేయాలంటే పది సార్లు ఆలోచిస్తున్న పరిస్థితి కదరా ?? 😭*
*ఇదే వంద కోట్లు నిజంగా ప్రభుత్వ పాఠశాలలకు కేటాయిస్తే ఈరోజు ప్రభుత్వ స్కూళ్లలో ఎంత అద్భుతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడేదో ఒక్కసారి ఆలోచించారా?*
*కానీ మీరు అలా చేయరు…*🙏
*ఎందుకంటే మా బీసీ బిడ్డలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం ప్రభుత్వం ఇస్తే మీ ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ ఆసుపత్రులు ఈ విధంగా దోపిడీ వ్యాపారాలు ఎలా నడుస్తాయి?*
*మీరు అధికారంలో ఉండేది*
*ప్రజల కోసం కాదు…*
*మీ వ్యాపారాల కోసం,*
*అక్రమాల కోసం,*
*దందాల కోసం,*
*కబ్జాల కోసం,*
*కాంట్రాక్టుల కోసం!*
*ఇప్పుడే చెప్పేస్తున్నాం మా బీసీ సమాజం మేల్కొంది ఇక మీకు రాజకీయ సమాధి ఖరారు! రాబోయే ఎన్నికల్లో అదే తీర్పు ఇస్తాం*
*జానారెడ్డి, రఘువీర్ రెడ్డి, నరేందర్ రెడ్డి…*
*ఈ రెడ్డి, ఆ రెడ్డి*
*అందరూ కలిసి మా కష్టాన్ని, మా చెమటను దోచుకుంటున్నారు కదరా??*
*మొన్న ఈ రెడ్డి నాయకుడు*
*ప్రభుత్వ పాఠశాలలో తన సొంత డబ్బులతో* *బెంచీలు ఇచ్చినప్పుడే*
*దాని వెనుక ఏదో కుట్ర ఉందని*
*మన బీసీ సమాజం గ్రహించాల్సింది*
*ఎక్కడ మోసం జరిగితే*
*ఎక్కడ అక్రమం జరిగితే*
*ఎక్కడ అన్యాయం జరిగితే*
*అది ప్రజలకు స్పష్టంగా వివరించే పార్టీ*
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ!*
*🔥 తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో*
*🔥 2028లో తప్పకుండా*
*🔥 బీసీ రాజ్యం వస్తుంది — ఇది నినాదం కాదు, చరిత్ర!*
*✊✊✊*
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>