నాకు తెలిసి డబ్బుకి, పదవికి, అధికారానికి ఎప్పుడూ లొంగని ఒక్కడే ఒక్కడు ప్రజా దీరుడు మన తీన్మార్ మల్లన్న గారు*

నాకు తెలిసి డబ్బుకి, పదవికి, అధికారానికి ఎప్పుడూ లొంగని ఒక్కడే ఒక్కడు ప్రజా దీరుడు మన తీన్మార్ మల్లన్న గారు*

*నాకు తెలిసి డబ్బుకి, పదవికి, అధికారానికి ఎప్పుడూ లొంగని ఒక్కడే ఒక్కడు ప్రజా దీరుడు మన తీన్మార్ మల్లన్న గారు* *ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పేదల కోసం, బీసీల కోసం పోరాడిన నిజమైన ప్రజా నాయకుడు ఆయనే* *గతంలో తీన్మార్ మల్లన్న గారు లేకపోయుంటే, అప్పటి BRS ప్రభుత్వం చేసిన అరాచకాలు, ప్రజలకు జరిగిన అన్యాయాలు బయటకు వచ్చేవే కాదు* *భయాన్ని లెక్కచేయకుండా, తన ప్రాణాలనే తృణప్రాయంగా భావించి ప్రజల తరఫున నిలబడ్డాడు* *అధికారానికి ఎదురు నిలవడం అందరికీ సాధ్యం కాదు* *కానీ ప్రజల గుండెల్లో నిలవడం తీన్మార్ మల్లన్న గారికే సాధ్యమైంది* 💚❤️ *అందుకే ఆయన ఒక నాయకుడు మాత్రమే కాదు పేదల బంధువు, ప్రజల గొంతుక, పోరాటాల ప్రతీక ✊* *#తెలంగాణ రాజ్యాధికార పార్టీ*🔥💪 Telangana Rajyadikara Party Telangana State 🙏 .* Shivoham*🙏🙏🙏





 

Post a Comment

0 Comments