మ్యానిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ ప్రకారం ఆటో,క్యాబ్ వాహనాలపై వేసిన చలాన్లను మాఫీ చేయాలి....
అన్నా మా సమస్యలపై మండలిలో మాట్లాడండి అంటూ ఆటో డ్రైవర్లు పదే పదే నాతో చెప్తున్నారు
ఆటో,క్యాబ్ వాహనాలపై పాత చలాన్లను మాఫీ చేసి...రూల్స్ పకడ్బందీగా అమలు చేయండి...
ఒక్కసారి ట్రాఫిక్ ఉల్లంఘన చేస్తే ఆ వాహనంపై 1000 రూపాయల జరిమానా విధిస్తున్నారు..
ఆ 1000 సంపాదించడం కోసం ఆ డ్రైవర్ మరో నాలుగు రోజులు కష్టపడాల్సి వస్తుంది...
ఆటో నడిపితే గాని కడుపు నిండని వారి కోసం ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది...
*_శాసన మండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>