*గతంలో లాగ నేడు మొత్తం పత్రికలు చదవాల్సిన అవసరం లేదు*
*ఈరోజు AI యుగంలో ఒక పత్రిక*
*ఎవరి కోసం పని చేస్తుందో?*
*ఏ వర్గం ప్రయోజనాలు కాపాడుతోందో?*
*ఎవరి గొంతు నొక్కేస్తుందో?*
*ఇవన్నీ క్షణాల్లోనే బయటపడిపోతున్నాయి?*
*ఏ వార్తను దాచారు?*
*ఏ అంశాన్ని అతిగా హైలైట్ చేశారు?*
*ఏ వర్గాల సమస్యలపై మౌనం పాటించారు?*
*ఎవరి మీదే రోజూ దాడి చేస్తున్నారు?*
*ఇక మేము నిష్పక్షపాత మీడియా అనే నాటకాలు పనిచేయవు*
*డేటా, AI ముందు నిజాలు మాత్రమే ఉంటాయి*
*మీడియాను నమ్మే కాలం కాదు*
*మీడియాను ప్రశ్నించే కాలం ఇది*
*మన మీడియా మనమే క్రెయేట్ చేసుకుందాం*🔥🤝
*తీన్మార్ మల్లన్న ✊*
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ*🤝💪
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>