గల్ఫ్ కార్మికులకు భరోసా గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ.!!*
గల్ఫ్ లో చనిపోయిన కార్మికుడి డెడ్ బాడీని వాళ్ళ కుటుంబానికి చూపించడానికి ₹1000 కూడా ఖర్చు చేయని రాష్ట ప్రభుత్వం..??
రేవంత్ రెడ్డి ప్రభుత్వం 169 మంది చావులను కళ్ళ చూసింది... గల్ఫ్ కార్మికుల శరీరానికి చస్తే కనీసం విలువనినవ్వని ప్రభుత్వం...
ఈ అగ్రకుల ప్రభుత్వాలు మనం చనిపోతే 5 లక్షలు ఇస్తారంట బతుకు దెరువు కోసం భరోసా మాత్రం ఇవ్వరంట..??
చనిపోయాక కాదు... బ్రతకడానికి భరోసా ఇవ్వండి..
గల్ఫ్ కార్మికులకు ప్రవాసి ఆరోగ్య శ్రీ పథకం పెట్టండి..
*శాసనమండలిలో గల్ఫ్ కార్మికుల సమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న....*
Telangana State
0 Comments
Please leave your comments>>