*కాంగ్రెస్ జాతీయ పార్టీ…*
*బీజేపీ జాతీయ పార్టీ…*
*“తెలంగాణ అస్తిత్వం” అని చెప్పుకుంటూ తిరిగిన TRS కూడా*
*నేడు BRS గా మారి జాతీయ పార్టీగా అవతరించింది!*
*కానీ…*
*పార్టీ పేరులోనే “తెలంగాణ”ను పెట్టుకుని,*
*దశాబ్దాలుగా రాజ్యాధికారానికి దూరంగా* *ఉన్న బీసీ జాతులకు నిజమైన రాజ్యాధికారాన్ని అందించాలనే సంకల్పంతో,*
*ఈ నేల, ఈ ప్రజల కోసం మాత్రమే ఏర్పడిన పార్టీ*
*🔥తెలంగాణ రాజ్యాధికార పార్టీ🔥*
*ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో*
*ప్రాంతీయ పార్టీ అంటే నిజంగా*
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే* 🔥
*తెలంగాణ అస్తిత్వం…*
*బీసీల రాజ్యాధికారం…*
*ప్రజల స్వయంపాలన…*
*ఇవన్నీ మాటలు కాదు, TRP లక్ష్య!*
*ఇవన్నీ నినాదాలు కాదు, TRP సంకల్పం!*
*తెలంగాణ కోసం… తెలంగాణ ప్రజల చేతుల్లోనే రాజ్యాధికారం!/* 🔥🔥🔥
*ఇంకా ఎవరైన ఆ పార్టీల ఊడిగం చేసే వాళ్ళు ఉంటే 75 ఏండ్లలో మన బీసీల కోసం వాళ్ళు ఏం చేశారు అనే ఆత్మ పరిశీలన చేసుకోని వచ్చే ఎన్నికలలో బీసీల విజయంలో భాగస్వామ్యం కాండీ!*🔥🙏🙏
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ!*🔥🔥
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
🙏
.*
Shivoham*🙏🙏🙏