మీరు కరెక్ట్ గా చూడండి బీసీ ప్రజలరా... తీర అసెంబ్లీ సమావేశల నాటికి బీసీ లను మభ్యపెట్టే డ్రామా... ఓ...రెడ్డి దేమో చిట్ చాట్ బాగోతం.... ఓ..రావు దేమో..నీళ్ల పంచాయతీ... ఇద్దరు అగ్రవర్ణాల వారు కలిసి బీసీ ఉద్యమాన్ని నీరుగార్చే పన్నాగం పన్నుతున్నారు.. ఇది కనిపెట్టలేనంత పిచ్చివాళ్ళు కాదుబై బీసీలు Telangana Rajyadikara Party Telangana State