స్థానిక సంస్థల ఎన్నికల్లో జయకేతనం ఎగరేసిన బీసీలు....👆🔥
జనరల్ స్థానాల్లో బీసీలు నిలబడాలని మల్లన్న పిలుపు...ఆ పిలుపుతో బీసీల్లో కదలిక...
మెజారిటీ జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ...
బీసీ అభ్యర్థులకు *తెలంగాణ రాజ్యాధికార పార్టీ* సంపూర్ణ మద్దతు తెలిపింది
అగ్రవర్ణాల వారు కంచుకోటగా చెప్పుకునే స్థానాల్లో బీసీల విజయం....
ఇది ముమ్మాటికి బీసీల్లో వచ్చిన చైతన్యం...ఇదే చైతన్యాన్ని రాబోయే MPTC,ZPTC ఎన్నికల్లో చూపిస్తాం...
జై బీసీ 🔥
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
🙏
.*
Shivoham*🙏🙏🙏