రాజ్యం ఎవరి చేతుల్లో ఉంటే ...అన్ని వ్యవస్థలు,సంపద,భూములు,అధికారం,డబ్బు ఇలా అన్ని వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి....

రాజ్యం ఎవరి చేతుల్లో ఉంటే ...అన్ని వ్యవస్థలు,సంపద,భూములు,అధికారం,డబ్బు ఇలా అన్ని వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి....

రాజ్యం ఎవరి చేతుల్లో ఉంటే ...అన్ని వ్యవస్థలు,సంపద,భూములు,అధికారం,డబ్బు ఇలా అన్ని వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి.... నిజానికి జనాభాలో అగ్ర భాగాన ఉన్న బీసీల చేతుల్లో ఇవన్నీ ఉండాలి ..కానీ లేవు,మరి దానికి కారణం...??? రాజ్యం బీసీల చేతుల్లో లేదు కాబట్టి.... అందుకే ఆ రాజ్యాన్ని బీసీలకు అప్పగించడం కొరకు పుట్టిన పార్టీ మన ఈ *తెలంగాణ రాజ్యాధికార పార్టీ* అందుకే ఈ పార్టీలో చేరండి,రాజ్యాధికార సాధనలో భాగం అవ్వండి.... తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి...పార్టీ సభ్యత్వం పొందండి..మన రాజ్యాధికార స్థాపనలో భాగం అవ్వండి..🙏 https://telanganarajyadhikaraparty.in/join-now.html





 

Post a Comment

0 Comments