*ఇలా వాస్తవం చెప్పే నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా..????*
బీసీ ప్రజలారా...!!
మన బ్రతుకులు మారాలంటే సబ్సిడీ పథకాలు కాదు మనకు కావాల్సింది....అధికారం మన చేతుల్లో ఉండాలి...
ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు మనకు అనేక పథకాలు ఇస్తారు కానీ అధికారం ఇవ్వరు...
ఎందుకంటే అధికారం మన చేతుల్లోకి వస్తె వాళ్ల సామ్రాజ్యం కూలిపోయి బిచ్చగాళ్లుగా మారిపోతారు కాబట్టి...
ఒక్కటి గుర్తుపెట్టుకోండి....ఈ పథకాలు మనల్ని బిచ్చం అడుక్కునేలా చేస్తాయి తప్ప మన బ్రతుకుల్ని మార్చవు...
మన బ్రతుకులు మారాలంటే మన రాజ్యం మనకు రావాల్సిందే...
*_తెలంగాణ రాజ్యాధికార పార్టీ*
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
🙏
.*
Shivoham*🙏🙏🙏