ఇటువంటి మేతతో మేకలను సాదుతున్నాడు - మనము ఇలాంటి వాతావరణాన్ని లేకుండా చేస్తున్నాము - తింటున్నరు వృధా చేస్తున్నారు మరియు వాటికి కావాల్సిన ఆహారాన్ని కూడా దూరం చేస్తున్నారు

ఇటువంటి మేతతో మేకలను సాదుతున్నాడు - మనము ఇలాంటి వాతావరణాన్ని లేకుండా చేస్తున్నాము - తింటున్నరు వృధా చేస్తున్నారు మరియు వాటికి కావాల్సిన ఆహారాన్ని కూడా దూరం చేస్తున్నారు

Stop developing cities. He feeds the goats with such fodder - we are eliminating such an environment. పట్టణాలు అభివృద్ధి చేయడం మానేయండి. ఇటువంటి మేతతో మేకలను సాదుతున్నాడు - మనము ఇలాంటి వాతావరణాన్ని లేకుండా చేస్తున్నాము - తింటున్నరు వృధా చేస్తున్నారు మరియు వాటికి కావాల్సిన ఆహారాన్ని కూడా దూరం చేస్తున్నారు - ఇక్కడ కల్లు గీయడం ఇందులో ఒక భాగమే - వీటిని కూడా దోపిడీ దారులు కనుమరుగు చేస్తున్నారు - గుట్టలు, పుట్టలు, పల్లెలు ఇవిలేకుండా అవి ఎలా వస్తాయని అనుకుంటున్నారు. 🙏 .* Shivoham* Live with Nature - 🌎 belongs to all Godly Creatures -; Keep the 🌍 Alive - Everyone must remember the name of God Everywhere - Bhagavannam Smaran* 🙏🙏🙏 డబ్బుల మీద ఆహారాన్ని పండించలేము, గుర్తుపెట్టుకోండి. ఇకనైనా మానవులారా మేలుకుని గ్రామాలను దయచేసి అభివృద్ధి చేయండి, శివోహం* You can't grow food on money, remember. Please wake up, human beings, and develop the villages, Shivaham*





 

Post a Comment

0 Comments