*రాష్ట్రంలో ఉన్న బీసీ,ఎస్సీ,ఎస్టీ ప్రజలారా....మనకేదైనా అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్తాం కదా..మరి కోర్టులోనే మనకు అన్యాయం జరిగితే ఎక్కడికి పోదాం..????*
కోర్టులో ఏం అన్యాయం జరిగింది అంటారా..??
ఒక్కసారి ఈ వీడియో చూడండి....రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో ఆఫీస్ సబ్ ఆర్డినేట్స్ పోస్టులు కొరకు ఇచ్చిన నోటిఫికేషన్ లో మన బీసీ,ఎస్సీ,ఎస్టీలకు EWS reservation ద్వారా ఏ విధంగా అన్యాయం జరిగిందో *టీఆర్పీ పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న* చెప్తున్నాడు చూడండి...చూసి ఎక్కువ మంది మన వర్గాల వారికి దీన్ని షేర్ చేయండి👆👆😤😤
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
🙏
.*
Shivoham*🙏🙏🙏