రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక మధురమైన అనుభూతి…*🔥💐🔥
*జర్నలిస్ట్ రఘు గారు*
*“మన తొలివెలుగు ఛానెల్‌ను తెలంగాణ ప్రజల గొంతుగా నిలబెడతాను” అనే నమ్మకంతో ముందుకు వచ్చారు*
*ఆ నమ్మకానికి బలంగా నిలిచారు తెలంగాణ ప్రజలు, తీన్మార్ మల్లన్న గారు*🔥
*Q న్యూస్ లో మార్నిగ్ లో లైవ్ లోకి* *తీసుకున్న కొన్ని నిమిషాల వ్యవధిలోనే*
*👉 10,000 మంది సబ్‌స్క్రైబర్లు*
*👉 ₹50,000 ఆర్థిక సహాయం*
*అందించి,*
*“రఘూ… నీవు తెలంగాణ ప్రజల మధ్యకు వెళ్లాలి” అంటూ ఆ రోజు ముందుకు నడిపించారు మల్లన్న గారు*
*ఈ రోజు అదే మన తొలివెలుగు ఛానెల్*
*👉 100ల సమస్యలపై*
*👉 ప్రజల బాధలపై*
*👉 బీసీ సమాజం గొంతుగా*
*ధైర్యంగా మాట్లాడుతోంది*
*బీసీ బిడ్డపై ఏ రావులు, ప్రకాష్‌లు, వెలమల ఒత్తిడి ఉండకూడదు*
*అనే ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చిన ఆ దైర్యం, సహాయం ఒక చరిత్రగా నేడు మన తొలి వెలుగు అయ్యింది*
*నేడు కూడా*
*బీసీ సమాజం కోసం,*
*బీసీ ప్రజల కోసం*
*ఎవరైనా పోరాడితే*
*ఎంత పెద్దవారి నుంచి సమస్య వచ్చినా*
*ముందుగా నిలబడేది తీన్మార్ మల్లన్న గారే*
*కానీ*🔥🔥🔥🔥🔥
*మీరు బీసీ సమాజానికే సమస్యగా మారితే*
*మీకే మల్లన్న గారు సమస్య అవుతారు*🔥
*— ఇదే ఆయన రాజకీయ నిబద్ధత*
*— ఇదే బీసీ బిడ్డలపై ఆయనకు ఉన్న ప్రేమ*
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ*
Telangana State
0 Comments
🙏
.*
Shivoham*🙏🙏🙏