నీటికోడి బ్రతుకులు కనబడకుండ అయ్యింది!
మీ అబివృద్ది సల్లగుండా ఇటువంటి కుంటలు కనబడకుండా చేస్థున్నారు కదరా!
చూస్తుంటే కనులకు ఆనందం మనసుకు ఉచ్ఛాహం కలుగుతోంది.
మీ బ్రతుకులకు చెరువు, గుట్ట, అడవి తయారీ కొరకు మీరేమైనా....కనీసం ఆలొచన అయినా చేసారా.
Telangana State
🙏
.*
Shivoham*
Live with Nature - 🌎 belongs to all Godly Creatures - Keep the 🌍 Alive 🙏🙏🙏
0 Comments
Please leave your comments>>