నేడు మళ్లీ “మేము బీసీలమే అని చెప్పుకునే కొంతమందికి ప్యాకేజి యూట్యూబర్లకు* *మీ అధికార గజ్జితో, కుల గజ్జితో కొద్ది ప్యాకేజీ అమౌంట్లు ఇచ్చి,* *బీసీ బిడ్డ సాయి ఈశ్వర చారీ ఆత్మబలిదానాన్ని అవమానించే ప్రయత్నం చేస్తున్నారా?

నేడు మళ్లీ “మేము బీసీలమే అని చెప్పుకునే కొంతమందికి ప్యాకేజి యూట్యూబర్లకు* *మీ అధికార గజ్జితో, కుల గజ్జితో కొద్ది ప్యాకేజీ అమౌంట్లు ఇచ్చి,* *బీసీ బిడ్డ సాయి ఈశ్వర చారీ ఆత్మబలిదానాన్ని అవమానించే ప్రయత్నం చేస్తున్నారా?

*ఆ రోజు మీ మాధవ రెడ్డితో పిటిషన్ వేయించి, హైకోర్టులో మా బీసీలకు రావాల్సిన 42% రిజర్వేషన్లకు అడ్డుపడ్డారు!* *నేడు మళ్లీ “మేము బీసీలమే అని చెప్పుకునే కొంతమందికి ప్యాకేజి యూట్యూబర్లకు* *మీ అధికార గజ్జితో, కుల గజ్జితో కొద్ది ప్యాకేజీ అమౌంట్లు ఇచ్చి,* *బీసీ బిడ్డ సాయి ఈశ్వర చారీ ఆత్మబలిదానాన్ని అవమానించే ప్రయత్నం చేస్తున్నారా?* *సాయి చారీ మరణించే ముందు స్పష్టంగా “జై* *బీసీ” అని నినదించిన వీడియోను కూడా ప్రజలకు చూపించకుండా దాచిపెట్టి,* *తెలంగాణలో బీసీల కోసం నిజంగా పోరాడుతున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత MLC తీన్మార్ మల్లన్న గారి మీద* *నిందలు మోపుతారా?* *మళ్ళీ TDMA అనే పేరు ఒకటి!* *కాంగ్రెస్ బీజేపీ TRS పార్టీ నాయకుల కోసం పని చేసే విభాగం అని పెట్టుకోండి* *ఇది చరిత్ర క్షమించని నేరం* *త్యాగాలను డబ్బుతో తూకం వేసే రాజకీయాలకు రోజులు లేవు! తెలంగాణ లో ఇప్పుడు బీసీలు చైతన్యం అయ్యాము* *ఇక మీకు రాజకీయ సమాధి కట్టడం తథ్యం ఆపడం ఎవరి తరం కాదు* *👉 బీసీలందరం చైతన్యం అయ్యాం* *👉 త్యాగాల విలువ మాకు తెలుసు* *👉 మోసాల రాజకీయాలకు చెక్ పెట్టే రోజు వచ్చేసింది!* *జై బీసీ ✊* *జై తెలంగాణ ✊* Telangana State Telangana Rajyadikara Party





 

Post a Comment

0 Comments