బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు స్ధానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో మనస్థాపానికి గురై పెట్రోలు పోసుకుని ఆత్మబలిదానం చేసుకున్న తొలి బీసీ అమరుడు *సాయి ఈశ్వరా చారి* వారి కుటుంబాన్ని ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత రిలీజ్ అయిన వెంటనే జగదిరిగుట్ట లోని సాయిచారి ఇంటికి వెళ్లి సాయి చారి కి ఘన నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు

పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న...* బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు స్ధానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో మనస్థాపానికి గురై పెట్రోలు పోసుకుని ఆత్మబలిదానం చేసుకున్న తొలి బీసీ అమరుడు *సాయి ఈశ్వరా చారి* వారి కుటుంబాన్ని ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత రిలీజ్ అయిన వెంటనే జగదిరిగుట్ట లోని సాయిచారి ఇంటికి వెళ్లి సాయి చారి కి ఘన నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. *●ఈ సందర్భంగా మల్లన్న గారు మాట్లాడుతూ...* *☞ సాయి ఈశ్వర చారి పిల్లల భవిష్యత్తు కోసం పార్టీ తరఫున 15 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు..!* *◕☞ మీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలబడటం మా పార్టీ బాధ్యత” అని హామీ ఇచ్చారు...* *✧ ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాగాని హరి శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్, రాష్ట్ర నాయకత్వం ప్రజలు తదితరులు పాల్గొన్నారు..*

Post a Comment

0 Comments