నల్లగొండ బ్రేకింగ్:
*(Q న్యూస్ & శనార్తి తెలంగాణ)*
_నల్లగొండలో సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ కలకలం!_
*బాధితులకు సపోర్టుగా నేడు నల్లగొండకు రానున్న రాజ్యాధికారి పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న..*
బీసీ మాజిక వర్గానికి చెందిన మామిడి యాదగిరి కిడ్నాప్ కలకలం పై మల్లన్న ఫుల్ ఫైర్!
తిప్పర్తి ఎల్లమ్మగూడెం సర్పంచ్ అభ్యర్థికి రాజ్యాధికార పార్టీ సపోర్ట్ గా ఉంటుంది!
నేడు నలగొండ జిల్లా ఎస్పీని కలవనున్న తీన్మార్ మల్లన్న—కేసు పురోగతిపై కీలక సమావేశం!
నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ మల్లన్న డిమాండ్!
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలి– మల్లన్న!
యాదగిరి యాదవ్ కిడ్నాప్ కేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని A1 గా పెట్టాలని మల్లన్న హెచ్చరిక!
0 Comments