ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అగ్రవర్ణ పార్టీలు చేసిన ధోకా

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అగ్రవర్ణ పార్టీలు చేసిన ధోకా

Telangana State *ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అగ్రవర్ణ పార్టీలు చేసిన ధోకా...👆👆* అంకెల గారడితో బీసీలను 10 ఏండ్ల పాటు మోసం చేస్తూ వస్తున్న అగ్రవర్ణ దోపిడి పాలకులు...!! కేటాయింపు వేల కోట్లు....ఖర్చులు మాత్రం సున్నా...!! ఈ అగ్రవర్ణాల ఆధీనంలో ఉన్న పార్టీలు మన బ్రతుకులు మార్చవని స్పష్టమైంది....!! మన రాజ్యాధికారం కొరకు పోరాటం చేద్దాం....మన రాజ్యం మన సాధించుకుందాం...!! రాజ్యాధికారం సాధన కొరకు *తెలంగాణ రాజ్యాధికార పార్టీ* యుద్ధ సైరన్ మోగించింది....ఈ యుద్ధంలో మనమందరం పాల్గొని మన రాజ్యాన్ని మనం సాధించుకుందాం.... *_ తెలంగాణ రాజ్యాధికార పార్టీ*

 

Post a Comment

0 Comments