జోహార్ అందెశ్రీ💐💐 అశ్రునివాళి!*

జోహార్ అందెశ్రీ💐💐 అశ్రునివాళి!*

జోహార్ అందెశ్రీ💐💐 అశ్రునివాళి!*
Telangana State. *మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు...* అని మనసుల్ని తాకిన గొప్ప కవి, *గాయకుడు శ్రీ అందెశ్రీ గారు,* తిరిగిరాని లోకాలకు పయనం అవుతూ మాయమైపోయారు. *ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము.* నేటి సమాజం ఆయన ఆలోచనలను, స్ఫూర్తిని ఆలంబనగా తీసుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. *వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.*💐🙏

 

Post a Comment

0 Comments