Now or never💥 *తెలంగాణ ఉద్యమాన్ని మించి చేయాల్సిన ఉద్యమం బాకీ ఉంది...!! అదే *రాజ్యాధికార స్థాపన* ఉద్యమం...!!

Now or never💥 *తెలంగాణ ఉద్యమాన్ని మించి చేయాల్సిన ఉద్యమం బాకీ ఉంది...!! అదే *రాజ్యాధికార స్థాపన* ఉద్యమం...!!

*Now or never💥* తెలంగాణ ఉద్యమాన్ని మించి చేయాల్సిన ఉద్యమం బాకీ ఉంది...!! అదే *రాజ్యాధికార స్థాపన* ఉద్యమం...!! *తెలంగాణ రాజ్యాధికార పార్టీ* ఆ ఉద్యమానికి సమరశంఖం పూరించింది....!! *తీన్మార్ మల్లన్న* గారి నాయకత్వంలో నూతన పంథాతో ఉద్యమానికి అడుగులు వేయబోతున్నాం..!! యుద్ధానికి సిద్ధమవ్వండి నా బీసీ సమాజమా..!! మన సోదరులైన ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలను కలుపుకుంటూ పోరాటం చేసి మన రాజ్యాన్ని మన సాధించుకుందాం...!! రాజ్యాధికార సింహాసాన్ని కైవసం చేసుకుందాం...మన బ్రతుకులను మనమే మార్చుకుందాం...💯 *తెలంగాణ రాజ్యాధికార పార్టీ*

 

Post a Comment

0 Comments