రేపటి మా ప్రభుత్వంలో సచివాలయం నుండి గ్రామ పంచాయతీ వరకు అన్ని ప్రభుత్వం కార్యాలయాల బయట డిస్ ప్లే బోర్డు ఏర్పాటు చేస్తాం

రేపటి మా ప్రభుత్వంలో సచివాలయం నుండి గ్రామ పంచాయతీ వరకు అన్ని ప్రభుత్వం కార్యాలయాల బయట డిస్ ప్లే బోర్డు ఏర్పాటు చేస్తాం

రేపటి మా ప్రభుత్వంలో సచివాలయం నుండి గ్రామ పంచాయతీ వరకు అన్ని ప్రభుత్వం కార్యాలయాల బయట డిస్ ప్లే బోర్డు ఏర్పాటు చేస్తాం..!!" "ముఖ్యమంత్రి నుండి గ్రామ పంచాయతీ కార్యదర్శి వరకు ప్రతిరోజు వారు ఎవరిని కలుస్తున్నారో ప్రజలకు తెలిసేలా చేస్తాం..!!" "ఓటేసిన ప్రజలకు జవాబుదారీతనంగా మా ప్రభుత్వం ఉండాలనుకుంటుంది...!!" *_ TRP చీఫ్ తీన్మార్ మల్లన్న*

Post a Comment

0 Comments