ఒక్కసారి ఈ వీడియో చూడండి*
*తెలంగాణ రాష్ట్ర అనగారిక జాతుల కోసం ఒక్కడే ఒంటరై అగ్రవర్ణాలపై పోరాటం చేస్తూ తీన్మార్ మల్లన్న పడ్డ ఎదురు దెబ్బలు,ఎన్నో కేసులను ఎదుర్కొంటూ, ప్రజల కోసం కుటుంబాన్ని సైతం దూరం చేసుకుని జైలు జీవితం గడిపిన మల్లన్న. ఎవరు మల్లన్న కోసం ఏం మాట్లాడినా చరిత్ర మాత్రం తీన్మార్ మల్లన్న పోరాటాన్ని మర్చిపోదు*.
*తెలంగాణ రాష్ట్రంలో అన్యాయమై, ఎక్కడికి వెళ్లాలో తెలియని ప్రజలకు ఆనాడు, ఈనాడు తీన్మార్ మల్లన్న & క్యూ న్యూస్ ఆఫీస్ వేదిక అయింది.*
*తీన్మార్ మల్లన్న పై ఇప్పటికి జరిగిన కుట్రల కంటే, ఇప్పుడు జరగబోయేటివి అసలైన పెద్ద కుట్రలు ప్రజలారా.*
*బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యమాలు చేసిన మారోజు వీరన్నను, బెల్లి లలిత అక్కను, ఎర్ర సత్యం అన్నను,ఇంకా ఆనేకమందిని నామరూపాలు లేకుండా రాజ్యం బలితీసుకుంది.*
*తీన్మార్ మల్లన్నను ఇప్పటికైనా మన బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ ప్రజల మందరం కలిసి తీన్మార్ మల్లన్న ను కాపాడుకుందాం.*
*ఇప్పుడు తీన్మార్ మల్లన్నను మనం కాపాడుకోకపోతే తీన్మార్ మల్లన్న పై భయంకరమైన కుట్రలు జరుగుతాయి ప్రజలారా.*
*సభ్య సమాజమా గుర్తుపెట్టుకో*
*తీన్మార్ మల్లన్న లాంటి నాయకుడు మనకు దొరకడు, మన గ్రామంలో ఇప్పటికి మన తాతలు,తండ్రులు వెలమ దొరలకు,రెడ్డిల కు ఎలా భయపడుతరో ఆలోచించుకోండి, అలాంటిది తీన్మార్ మల్లన్న ఒక్కడే తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల మీద పోరాటం చేస్తూ,ఎన్ని ఎదురు దెబ్బలను వచ్చిన, చివరికి తీన్మార్ మల్లన్నను చంపాలని చూసిన ప్రాణలను సైతం లెక్కచేయకుండా,వాటన్నింటిని తట్టుకొని మనకోసం పోరాడుతున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న.అంటే తీన్మార్ మల్లన్న ధైర్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి,తీన్మార్ మల్లన్నను మనందరం కాపాడుకొని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని అధికారంలోకి తెచ్చుకొని మన బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ బతుకులు ఇప్పటికైనా మార్చుకుందాం.*
*జై తీన్మార్ మల్లన్న✊*
*జై బీసీ*✊
*గీస మధు ( Q న్యూస్ సిరిసిల్ల జర్నలిస్ట్ )*
🙏
.*
Shivoham*
Live with Nature - Keep the Earth Alive - Earth belongs to all Godly Creatures* 🙏🙏🙏
0 Comments
Please leave your comments>>