Saibaba what say & did - must do that and spread

Saibaba what say & did - must do that and spread

🙏 .* Shivaham* Sai Baba what says & did - Must do that & spread* Sai Baba cook rice - also beg for alms - grow plants and water them - give medicine to wounds - share if there is a harmful disease - save and protect fellow beings - do many deeds of righteousness and truth for us - show us what we don't understand - explain to us again - Sai Baba is no showman. Live without you and show 🙏🙏🙏 🙏 .* Shivaham* Note:- Now everyone knows what we are doing but read it again - Bhakti is good for everyone but those who have money offer many ostentatious things with ornaments - Saibaba's ideals are trampled and show Bhakti know how fair this is - this is not Bhakti - this is not what Saibaba likes. - Don't offer anything bad yet Marandi - Learn how to worship someone - Tell anyone in the temples - Baba doesn't like this 🙏🙏🙏 🙏 .* శివోహం* సాయిబాబా అన్నం వండి పెట్టిండు - బిక్షం కూడా అడుక్కుండు - మొక్కలను పెంచి నీళ్లు పెట్టిండు - గాయాలకు మందు పెట్టిండు - హానికరమైన వ్యాధి వస్తే భాగు చేసిండు - తోటి జీవులకును కాపాడి రక్షించిండు - ఇలా చాల ధర్మమూ సత్యముతో కూడిన పనులు మనకొరకు ఎన్నో చేసి చూపించిండు - అర్ధం కానిచో అర్ధం చేయించి మరి చూపించిండు - సాయిబాబా ఎలాంటి ఆడంబరాలకు తావు లేకుండా జీవించి చూపించిండు 🙏🙏🙏 🙏 .* శివోహం* గమనిక:- ఇప్పుడు మనము ఏమి చేస్తున్నామో అందరికి తెలిసిందే కానీ మళ్ళి వ్రాస్తున్నా చదవండి - భక్తి అందరికి బాగానే ఉంది కానీ డబ్బులున్న వారు చాలా మంది ఆడంబరమైనవి అలంకారాలతో కూడినవి సమర్పించి - సాయిబాబా ఆదర్శాలను కూడా తుంగలో తొక్కేసి భక్తిని చాటుకుంటున్నారు ఇది ఎంతవరకు న్యాయమో తెలుసుకోండి - ఇది భక్తి మాత్రం కాదు - ఇది సాయబాబా గారికి ఇష్టము లేనిది - ఇప్పటికైనా కరీదైనవి సమర్పించకండి మరాండీ - ఎవరిని ఎలా పూజించాలో నేర్చుకోండి - ఆలయాలలో యుండేవారైనా చెప్పండి - ఇది బాబా గారికి అయిష్టమని 🙏🙏🙏

Post a Comment

0 Comments