Translate

Wednesday, April 22, 2020

EARTH DAY - ప్రకృతిని మరియు జీవులకు కలిగించిన హాని-మీరు తీసుకున్న గోతి C...

UNHAPPY EARTH DAY
🙏
.*
శివోహం*
గమనిక:- COVID - 19 ఇదే మానవాళిని నాశనం చేస్తుంది అనుకోకండి - మీరు చేసే తప్పుల వల్ల గాలిలో కూడా రకరకాల వైరస్ వ్యాప్తి చెంది మానవులనే కాదు అన్ని జీవాలకు మరియు ప్రకృతికి కూడా హాని కలుగుతుంది - ఇప్పటి నుండి అయినా మానవుల వాలే జీవించండి - మారకండి ఆది మానవుల వాలే దయచేసి వినండి. 🙏🙏🙏
🙏
.*
శివోహం*
సముద్రాలను కలుషితం చేయకండి - వాటిపై నగరాలూ కట్టడం మంచిదికాదు - గుట్టలు పిండి చేయకండి - భూమిని డబ్బులున్నాయి అని ఎక్కువ కొనకండి - కంచె వేయకండి - కనీసం పశువులైన గడ్డి మేసేందుకు అనుమతించండి - పెద్ద పెద్ద నగరాలూ కట్టకండి - విదేశిలో యున్న పెద్ద పెద్ద నగరాలలో మనవాళ్ళు అక్కడ నివాసాలు అధిక ధరలో కొంటున్నారు అది మంచిది కాదు - ఒక సారి అలోచించి మనదేశం లోనే వ్యవసాయ భూములను పెంచండి వీటిని రియల్ ఈస్టేట్ గా మార్చి వ్యవసాయ రంగాన్ని నాశనం చేయకండి - భూమిపై యున్న వాతావరణాన్ని కాపాడుకోండి
ఇది జీవితం - భూమి నుండి దొరికేవి అన్నీ మానవుల కోసమే కాదు - అన్ని ప్రాణులకూ మీలాగే నొప్పి మరియు ఆకలి ఉంటుంది - వాటి ఆహారాన్ని వాటికే వదిలేయండి - ఏది పడితే అది తినేయకండి -
ప్రతీది మీరు తినేందుకు కాదు - అది తెలుసుకొని జీవించటం మంచిది - ఏ జీవులు ఎక్కడ జీవించాలో అక్కడే జీవించనీయండి - మీరు జీవిచేందుకు అడవులను నరకకండి - అందరు ఒక్క దగ్గరనే జీయించి అక్కడే ఎక్కువగా అభివృద్ధి  చేయకండి - పల్లెలను అభివృద్ధి చేసి అక్కడే జీవోనోపాది కలిగించేందుకు ఎక్కువగా కృషి చేయండి. 🙏🙏🙏


No comments:

Shivoham*

If it comes to your house it doesn't matter if the food is not placed, see that this does not happen

🙏 .* Shivoham* If it comes to your house it doesn't matter if the food is not placed, see that this does not happen - It doesn't m...