Translate
Sunday, April 05, 2020
ప్రధాన మంత్రిగారు చెప్పిన విదంగా 05.04.2020 రోజున రాత్రి 9 గంటలకు 9 నిమి...
🙏 .* శివోహం* ప్రధాన మంత్రిగారు చెప్పిన విదంగా 05.04.2020 రోజున రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు జ్యోతిని వెలగించండి - చేతులు శుభ్రంగా కడగాలి - మనిషికి మనిషికి దూరంగా ఉండాలి - మాస్కులూ ధరించాలి - ఇంట్లోనే ఉండాలి - ఇవి అన్నీ మనుషులు చేసేవే - అంటే ఇప్పుడు మనుషులే ఈ కరోనా మహమ్మారిని అభివృద్ది చేస్తున్నారు - ప్రభుత్వం - ప్రవేటు - మీడియా - సినీ తారలు - టివి ఆర్టిస్టులు - ప్రపంచం లో ప్రముకులందరు - మరియు మొదలగు వారు అందరూ మనుషులే - పై సూచనలు పాటించే వారు కూడా మనుషులే - మనతోటి జీవించేవి, జీవించనివి మరియు ప్రకృతినీ శాసించి కంట్రోల్ పెట్టినాము అనుకుని జీవించే వారు కూడా మనుషులే - ఈ కరోనా మహమ్మారిని అభివృద్ది చేసింది చేసేది మనుషులే - ఇది అర్దం చేసుకుని మానవాలినే కాకుండా దైవ జీవులను కాపాడుకుందాం 🙏🙏🙏
Subscribe to:
Post Comments (Atom)
Shivoham*
If it comes to your house it doesn't matter if the food is not placed, see that this does not happen
🙏 .* Shivoham* If it comes to your house it doesn't matter if the food is not placed, see that this does not happen - It doesn't m...
No comments:
Post a Comment