తీన్మార్ మల్లన్న చెప్పేది ఒక్కసారి నిషిదంగా పరీక్షించి వినండి, శివోహం*
పత్రికలు మరియు కార్పొరేట్ విద్యాసంస్థలు కలిసి ప్రజలను ఎలా మోసం చేస్తున్నాయో వివరించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న...
రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు జరగకుండా కుట్రలు చేస్తున్న పత్రికలైన @Eenadu_Newspapr @abntelugutv @ANDHRAJYOTI e.t.c
కోట్ల రూపాయల #Advertisments కోసం RTE Act రాకుండా చేస్తున్న మీడియా అండ్ కార్పొరేట్ విద్యాసంస్థలు...
పూర్తి విశ్లేషణ మల్లన్న మాటల్లో👆🏻👆🏻
#rte #corporateschools #righttoeducation2009
Trrnmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>