తెలంగాణ లో బీసీల కోసం తపన పడే గొప్ప నాయకుడు వి.హనుమంతరావు నే* నిట్టనిలువునా తొక్కిపారేసిన చరిత్ర వాళ్లది... వీ.హెచ్ గారి పుస్తకం చదివితే రక్తం మరుగుతోంది..!

తెలంగాణ లో బీసీల కోసం తపన పడే గొప్ప నాయకుడు వి.హనుమంతరావు నే* నిట్టనిలువునా తొక్కిపారేసిన చరిత్ర వాళ్లది... వీ.హెచ్ గారి పుస్తకం చదివితే రక్తం మరుగుతోంది..!

*తెలంగాణ లో బీసీల కోసం తపన పడే గొప్ప నాయకుడు వి.హనుమంతరావు నే* నిట్టనిలువునా తొక్కిపారేసిన చరిత్ర వాళ్లది... వీ.హెచ్ గారి పుస్తకం చదివితే రక్తం మరుగుతోంది..! అందుకే ఆ బానిస గూడారం వదిలేశా.. నా బీసీల ఆత్మగౌరవం కోసం యుద్ధం మొదలుపెట్టా.! నేను చూసింది పుస్తకం కాదు.. నా జాతికి జరిగిన ద్రోహం.! అగ్రవర్ణాల నీడలో ఉంటే మనకు న్యాయం జరగదు. అందుకే కొత్త గూడారం వేశా.... ఈ గూడారమే రేపటి బీసీల రాజ్యాధికారానికి వేదిక.! *- టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State

Post a Comment

0 Comments