*సమస్య ఏదైనా.. అది మల్లన్న వరకు చేరిందంటే, పరిష్కారం దిశగా అడుగు పడినట్టే.!* రైతు కన్నీరు తుడిచే వరకు ఈ పోరాటం ఆగదు.రైతు సమస్య తన దాకా వచ్చే వరకు ఎదురుచూడడు.. ఆ సమస్యను వెతుక్కుంటూ వెళ్లి పరిష్కరించే మొండివాడు ఈ తీన్మార్ మల్లన్న! మల్లన్న రంగంలోకి దిగాడంటే.. అన్యాయం పారిపోవాల్సిందే, అరాచకం అంతమవ్వాల్సిందే. రైతు రాజ్యమే లక్ష్యం!" అధికార అహంకారంతో అన్నదాతను ఏడిపిస్తే.. ఆ కన్నీటి సెగలకు మీ కుర్చీలు కాలిపోతాయి. రైతుల పక్షాన మల్లన్న అడుగు.. మీ వెన్నులో వణుకు! సమస్య మల్లన్న గడప తొక్కితే.. అది పరిష్కారం వైపు పరిగెడుతుంది.! *-తెలంగాణ రాజ్యాధికార పార్టీ* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State