*మళ్ళీ బీసీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈ కేసీఆర్ SIT విచారణ డ్రామా* 🔥❌😡😡😡
*42% మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఆడుతున్న పక్కా గేమ్ ఇది*
*రెండేళ్ల నుంచి “విచారణ… విచారణ…” అంటున్నారు ఇప్పటివరకు ఒక్క వెలమ దొరనైనా లోపల వేసారా?*
*ఒక్కరిపై అయినా నిజమైన చర్య తీసుకున్నారా? లేదే!*
*కేసీఆర్ నయం జరా పొట్టోడిని బెడ్‌రూమ్ నుంచి లాగి తీసుకొచ్చి పొట్టు పొట్టు కొట్టాడు లోపల*
*కానీ ఈ పొట్టోడి విచారణ రెడ్డి విచారణలో ఏముంటుంది? ఏమీ ఉండదు!*
*కొద్దిసేపు కూర్చోని కెసిఆర్ ఇంట్లో, నాలుగు చాయ్‌లు తాగి, ఫోటోలు తీసుకొని,“విచారణ అయిపోయింది” అని బయటకు వస్తారు*
*ఇది దర్యాప్తు కాదు…*
*ఇది బీసీలను మోసం చేసే రాజకీయ నాటకం*
*ఇప్పుడైనా బీసీ సమాజం అర్థం చేసుకోవాలి SITలు కాదు, హక్కులు కావాలి*
*విచారణలు కాదు, 42% రిజర్వేషన్లు కావాలి. 🔥*
0 Comments
Please leave your comments>>