మొదటి అడుగు కష్టంగానే పెట్టినా
పట్టువిడవని విక్రమార్కుడిలా ముందుకు సాగిన వ్యక్తి తీన్మార్ మల్లన్న..
కష్టాల్ని ఎదిరించే దమ్ము - బాధల్ని భరించే ఓర్పు
ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు Success అవుతున్నట్టు లెక్క..
ఇవ్వన్నీ తీన్మార్ మల్లన్న గారి జీవితంలో అంతకు మించి కష్టాలు ఎదురుకున్నాడు కాబట్టే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు..ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు..
Success అనేది గమనం కాదు..
Success అనేది ఒక ప్రయాణం...
బీసీ ఉద్యమాన్ని తన భుజాలపై వేసుకొని బీసీల వాటా,సంపద,భవిష్యత్తు,హక్కులను దొబ్బి తింటున్న దోపిడీ పాలకుల గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తున్నాడు..
రాజ్యాధికారం రావాలంటే SC, ST, BC లను ఐక్యం చేస్తూ తన గళంలో ప్రజలకు జరిగిన మోసాన్ని లెక్కలతో వివరించి చైతన్యం చేస్తున్నాడు..
ఒక్కటి మాత్రం నిజం.....బీసీ ముఖ్యమంత్రి కావాలన్నా, రాజ్యాధికారం రావాలన్న *"తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యం "*💥💯
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State

.*
Shivoham*
Everyone must remember the name of God Everywhere - Bhagavannam Smaran - Live with Nature - Keep the
Alive -
belongs to all Godly Creatures*


0 Comments
Please leave your comments>>