Kota Ramalingaiah Shivoham
Showing posts with the label patel vanajaShow all
రంగనాద్ చెప్పింది కరెక్ట్...! కానీ..  ??? Telangana State
మారోజు వీరన్న గారి ఆశయాలు మా పోరాటానికి మార్గదర్శకం🔥 బీసీల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం మరియు త్యాగం చిరస్మరణీయం ✊
సీతక్క కంటే సీనియర్ దళ కమాండర్.... ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా విభాగం కమాండర్🔥
పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజల సంపదను దోచుకున్నవారు.. ఇంకా చాలదన్నట్టు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి మీ “మహిళా” అంటూ మళ్ళీ కొత్త డ్రామాలతో కొత్త పార్టీలు పెడుతున్నారు.*
మా ఆడబిడ్డ మా ఇంటికొచ్చింది.... ఉద్యమాభివందనాలు పటేల్ వనజక్క🔥🚩  వనజక్కతో అడవిలో అడుగులు వేసి,ఇక్కడి వరకు అక్క వేసిన ఆ అడుగులోనే వచ్చిన మీ అందరికి ఉద్యమాభివందనాలు🙏✊🏻
ఇన్ని రోజులు వాళ్ళ జెండాలు మోసింది చాలు...వాళ్ళని అధికార పీఠంపై కూర్చోబెట్టింది చాలు...
Load More That is All