*ఆర్టీసీ కార్మికులారా.. పాత జలగలను నమ్మి ఇంకెంత కాలం మోసపోతారు.? మేల్కోండి.!*
మనకోసం కొట్లాడే బహుజన్ వర్కర్స్ యూనియన్ వెంటే నడవండి.!
ఇగ చాలు మోసపోయింది.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే సత్తా ఒక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుబంధ సంఘానికే ఉంది.!
గత సంఘాల లీడర్లు ఏ రోజైనా మీ కష్టాన్ని పట్టించుకున్నారా.?
వాళ్ల జేబులు నింపుకోవడానికే మిమ్మల్ని వాడుకున్నారు...నమ్మి ఆగం కాకండి.!
మన హక్కుల ఆత్మగౌరవం కోసం,నిలబడే ఏకైక శంఖారావం.. బహుజన్ వర్కర్స్ యూనియన్.!
మాట ఇస్తే వెనక్కి తగ్గేది లేదు.. ప్రాణం పోయినా సరే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయించి తీరుతాం.!
ఒకవేళ విలీనం చేయించకపోతే.. ఈ 'బహుజన్ వర్కర్స్ యూనియన్'నే రద్దు చేస్తా.!
*ఇది మల్లన్న సవాల్, ఆర్టీసీ కార్మికులకు నా ప్రాణ సాక్షిగా ఇస్తున్న మాట.!*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State

0 Comments
Please leave your comments>>