దొరల భూములు రైతులకే.... రేపటి బీసీ ప్రభుత్వంలో నిజాం కాలం నాటి భూములను వెలికి తీసి భూమి లేని ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల భూ పంపిణీ చేస్తాం

దొరల భూములు రైతులకే.... రేపటి బీసీ ప్రభుత్వంలో నిజాం కాలం నాటి భూములను వెలికి తీసి భూమి లేని ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల భూ పంపిణీ చేస్తాం

దొరల భూములు రైతులకే.... రేపటి బీసీ ప్రభుత్వంలో నిజాం కాలం నాటి భూములను వెలికి తీసి భూమి లేని ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల భూ పంపిణీ చేస్తాం భూములు బీసీల చేతుల్లోకి రావాలంటే బీసీ ముఖ్యమంత్రి కావాలి,బీసీ రెవెన్యూ మంత్రి కావాలి ఎందుకంటే 80 ఏండ్ల నుండి ముఖ్యమంత్రి పీఠం,రెవెన్యూ శాఖ మొత్తం రెడ్లు,వెలమల చేతుల్లోనే ఉంది...కాబట్టి భూమి కూడా వాళ్ల గుప్పిట్లోనే ఉంది భూములు బీసీలకు దక్కాలంటే మొదట మన అధికారం మనం సాధించుకోవాలే.. Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State

Post a Comment

0 Comments