*కలలు కనడం కాదు... కాలం మార్చడం మాకు తెలుసు. మా ఫ్యూచర్ మా కళ్ళ ముందే ఉంది..!*
తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఒక్కడన్న బీసీని సీఎం చేద్దామని గొంతు విప్పిండా.?
ఈ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి ఎవరో ముందే తేల్చి చెప్పిన మొనగాడు...
రేపటి పాలకుడు బీసీనే అని గర్జించిన ఆ దమ్ము, ధైర్యం ఉన్న ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్న ఒక్కడే.!
దశాబ్దాల అగ్రవర్ణ అణచివేతకు ముగింపు పాడుతూ...
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మేమంతా ఏకమై..*2028లో బీసీల రాజ్యమే లక్ష్యంగా.. చరిత్రను సృష్టించబోతున్నాం..!*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State

0 Comments
Please leave your comments>>