కాళేశ్వరం కట్టల వెనుక దాగుంది కేసీఆర్ అవినీతి తిమింగలం...* దళిత బిడ్డల నోటి కూడు లాక్కున్న పాపపు నీతి.!

కాళేశ్వరం కట్టల వెనుక దాగుంది కేసీఆర్ అవినీతి తిమింగలం...* దళిత బిడ్డల నోటి కూడు లాక్కున్న పాపపు నీతి.!

*కాళేశ్వరం కట్టల వెనుక దాగుంది కేసీఆర్ అవినీతి తిమింగలం...* దళిత బిడ్డల నోటి కూడు లాక్కున్న పాపపు నీతి.! పాలమూరు ఎత్తిపోతల పేరుతో నిధులు ఎత్తేశారు... ఎస్సీల బతుకులను నడిరోడ్డుపై పడేశారు.! కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచావు... దళితుల సంక్షేమానికి మాత్రం పంగనామాలు పెట్టావు! తెలంగాణ తెచ్చుకున్నది నీ ప్రాజెక్టుల కమీషన్ల కోసమా? మా ఎస్సీల బతుకులు బుగ్గిపాలు చేయడానికా.? కళాకారులారా...మీ గజ్జె కట్టండి..పాలకుల అబద్ధాల కోటలను మీ పాటలతో బద్దలు కొట్టండి.! కాళేశ్వరం, పాలమూరుల పేరిట మన పొట్ట కొట్టిన దొరలకు...రాజ్యాధికార బలంతో, మన సొంత జెండాతోనే బుద్ధి చెబుదాం.! Teenmar Mallanna Telangana State





 

Post a Comment

0 Comments