*మైకు దొరికితే చాలు 'పదేళ్లు నేనే సీఎం.. లొట్టపీస్ అవుతావు...రేవంతం.?*

*మైకు దొరికితే చాలు 'పదేళ్లు నేనే సీఎం.. లొట్టపీస్ అవుతావు...రేవంతం.?*

*మైకు దొరికితే చాలు 'పదేళ్లు నేనే సీఎం.. లొట్టపీస్ అవుతావు...రేవంతం.?* ఈ మిగిలిన రెండేళ్లు, కొన్నేళ్లు నీ కుర్చీ కదలకుండా గట్టిగా ఫెవికాల్ పెట్టుకో..! తెలంగాణ గడ్డ ఏమన్నా మీ తాత ముత్తాతల జాగీరా..! వచ్చే ఎన్నికల్లో బీసీల దెబ్బ ఎలా ఉంటదో తెలుసా.. నిన్ను కాదు కదా.. నీ ఖాన్దానీ కూడా దరిదాపుల్లోకి రానివ్వకుండా గేట్లు వేస్తాం.! ఈ రాష్ట్రానికి చివరి ఓసి సీఎం నువ్వే రేవంతం ..వచ్చేది బీసీల ప్రభుత్వమే.💯! Teenmar Mallanna Telangana State





 

Post a Comment

0 Comments