*తెలంగాణ రాజ్యాధికార పార్టీ కండువా భుజాన వేసుకున్న ప్రతి ఒక్కరూ గర్వపడే రోజు ఇది.*
*తొలివెలుగు జర్నలిస్ట్ రఘుతో ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న వచ్చింది...*
*"మీ పార్టీలోకి బలమైన నాయకుడు ఎవరైనా చేరుతున్నారా?"*
*దానికి మల్లన్న సమాధానం..*
*మా పార్టీలో ఉన్న ప్రతి నాయకుడూ బలమైన నాయకుడే. మేము ప్రజలకు కొత్త ప్రభుత్వం మాత్రమే కాదు, కొత్త నాయకత్వాన్ని కూడా అందిస్తాం.*
*అవినీతి రాజకీయాలకు మా పార్టీలో స్థానం లేదు.*
*మరో విషయం...*
*"ఏ పార్టీ నాయకుడైనా మా పార్టీ నాయకులతో బహిరంగ రాజకీయ చర్చకు సిద్ధమా?"*
*ఎందుకంటే మా నాయకులకు ఉదయం 5 గంటలకు 100 రోజుల పాటు రాజకీయ అవగాహన తరగతులు నిర్వహించి సిద్ధం చేశాం. ఆలోచనతో, అవగాహనతో, ప్రజల కోసం పనిచేసే నాయకత్వమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలం.*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State

0 Comments
Please leave your comments>>