తెలంగాణ సామాన్య ప్రజలు కనీసం విని నాలుగురికి ఈ వీడియో పంచండి..శివోహం*
రైతు బంధు/భరోసా అన్నోనికే, ప్రజా ప్రతినిధులకు,NRI లకు ఎందుకని మేధావి వర్గం ప్రశ్నిస్తుంది....
ఐతే....రైతు బంధు పథకం కేసీఆర్ మెదడులో ఎందుకు పుట్టింది అన్న విషయాన్ని 2019లోనే బయటపెట్టిన తీన్మార్ మల్లన్న...👆🏻👆🏻
యావత్ తెలంగాణ ప్రజానీకం మరీ ముఖ్యంగా రైతాంగం చూడాల్సిన వీడియో ఇది🙏🙏
ఇది అధిక వర్ణాలు కాదు ఇల్లీగల్ సంపద, Shivoham*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
🙏
.*
Shivoham*
Earth belongs to all Godly Creatures - Live with Nature - Keep the 🌍 Alive* 🙏🙏🙏
0 Comments
Please leave your comments>>