*బీసీలకు* జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని ప్రతి ఒక్క *బీసీ ఉద్యోగికి* ఉంటుంది. కానీ ఉద్యోగ భద్రత, ఒత్తిళ్లు, వ్యవస్థల కారణంగా చాలా మంది బహిరంగంగా మాట్లాడలేకపోయారు. నేను ఉద్యమ రంగంలోకి వచ్చిన తర్వాత *పరిస్థితి మారింది.* నేడు ఏ శాఖకు సంబంధించిన సమాచారం కావాలన్నా, *ఐదు నిమిషాల్లో* నా వద్దకు చేరుతోంది. ఎందుకంటే వ్యవస్థలో ఉన్న బీసీ ఉద్యోగులు, అధికారులు తమ మనసులో ఉన్న బాధను ఈ ఉద్యమం ద్వారా వ్యక్తం చేస్తున్నారు."
*—TRP అధినేత తీన్మార్ మల్లన్న*
*అమెరికా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో.*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>