తాటి చెట్టుపై చెమటోడ్చిన చేతులు... ఇక అసెంబ్లీ మెట్లు ఎక్కాలి.!* రెక్కల కష్టానికి రక్షణ కావాలి... బీసీల చేతికి రాజ్యాధికారం రావాలి.!

తాటి చెట్టుపై చెమటోడ్చిన చేతులు... ఇక అసెంబ్లీ మెట్లు ఎక్కాలి.!* రెక్కల కష్టానికి రక్షణ కావాలి... బీసీల చేతికి రాజ్యాధికారం రావాలి.!

*తాటి చెట్టుపై చెమటోడ్చిన చేతులు... ఇక అసెంబ్లీ మెట్లు ఎక్కాలి.!* రెక్కల కష్టానికి రక్షణ కావాలి... బీసీల చేతికి రాజ్యాధికారం రావాలి.! చలో భువనగిరి... ఒకే బాట, ఒకే మాట..రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా... గౌడన్నలంతా ఒకే తాటిపైకి వద్దాం.! ఢిల్లీ పీఠాలు కదిలేలా... రాజకీయ సమరభేరి వేదికగా గర్జిద్దాం.! జులై 5న భువనగిరి సాక్షిగా... గౌడన్నల పౌరుషం ఏంటో నిరూపిద్దాం తరలిరండి.! *#rajyadhikarasamarabheri #bhuvanagiri #july5*

Post a Comment

0 Comments