తప్పించుకునేవాడు కాదు.... ఇచ్చిన మాట కోసం ఆఖరి క్షణం వరకు నిలబడేవాడు మల్లన్న*🙏🙏

తప్పించుకునేవాడు కాదు.... ఇచ్చిన మాట కోసం ఆఖరి క్షణం వరకు నిలబడేవాడు మల్లన్న*🙏🙏

*తప్పించుకునేవాడు కాదు.... ఇచ్చిన మాట కోసం ఆఖరి క్షణం వరకు నిలబడేవాడు మల్లన్న*🙏🙏 ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి ఆ తర్వాత అటువైపు చూడని నాయకులనే ఇప్పటి వరకు మనం చూసాం.... కానీ నాడు మాట ఇచ్చిన కదా అని మర్చిపోకుండా ఆ సమస్య పరిష్కారం కొరకు రంగంలోకి దిగాడు మల్లన్న... గత ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం పార్మసిటికల్ ప్రాజెక్ట్ ను రద్దు చేస్తాం అని మల్లన్నతో ఎన్నికల ప్రచారంలో చెప్పించిన కాంగ్రెస్ పార్టీ....కానీ అధికారంలోకొచ్చిన తరువాత రద్దు చేయకుండా రైతులను మోసం చేసిన కాంగ్రెస్.... తాను ఇచ్చిన హామీని మర్చిపోకుండా నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి గజం భూమి కూడా పోనియ్యను అని వారికి భరోసానిచ్చారు మల్లన్న గారు... *ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది💯* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments